APMDC Sand Booking Online, AP Sand Booking Online Portal Registration, Login Track Order @ sand.ap.gov.in: AP Sand Booking Online Website Registration at Sand.ap.gov.in, Andhra Pradesh Sand Booking Online Website, SSMMS Login, Track Order @ sand.ap.gov.in.
The Newly Elected Government of AP Launched New Sand Policy Across Andhra Pradesh, Regarding this Chief Minister Y.S Jagan mohan Reddy officially launched AP Sand Booking Online Portal The new website helps curb fraud, sand theft, and corruption. In the recent past sand, selling has been a hard task due to middlemen business.
APMDC Sand Booking Online
“Welcome to AP Sand Sale Management & Monitoring System, Consumers are invited to register themselves on the portal for online booking of sand. Based on their requirements Consumers have been classified into 2 categories General Consumer and Bulk Consumer Kindly go through the following steps for more details on classification, eligibility and procedure to register & order sand as per your requirement in a seamless manner.”
అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడాల్సిందే అంటూ… అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం… ఆ దిశగా అడుగులు వేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడిందంటున్న వైసీపీ సర్కార్… కొత్త ఇసుక విధానాన్ని తెచ్చింది. దాని ప్రకారం ఎవరైనా సరే… ఇసుకను ఆన్‌లైన్‌లో కొనుక్కోవాల్సిందే. అందుకోసం ప్రభుత్వం సరికొత్త వెబ్‌సైట్ తెరిచింది.
State | Andhra Pradesh |
---|---|
Chief Minister (ముఖ్యమంత్రివర్యులు) | శ్రీ.వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి |
Department of Mines (గనుల శాఖ మంత్రివర్యులు) | శ్రీ.పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి |
Policy Name | Sand Sale Management and Monitoring System (SSMMS AP) |
Call Center Numbers | 1100, +91-9390503704, +91-9390503705 |
Call Center Timings | Monday To Saturday (10 AM to 06 PM) |
Booking Hours | 12 PM to 6 PM (Working Days) |
Official Website | https://sand.ap.gov.in/index.htm |
APMDC Sand Booking Portal
The Government of Andhra Pradesh State SAND SALE MANAGEMENT & MONITORING SYSTEM (SSMMS) portal gives more transparent helping government trace sand and other state resources. Clients get the sand at the market price with no extra cost or interest.
The business is controlled and works under the Mineral development corporation limited. The corporation offers booking services through the Andhra Pradesh (AP) SSMMS site. Get full information on general and bulk sand booking.
apmdc.ap.gov.in sand Booking Telugu
- ఏపీ శాండ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- పోర్టల్‌లో జనరల్ కస్టమర్, బల్క్ కస్టమర్ అనే రెండు ఆప్షన్స్ వేర్వేరుగా ఉంటాయి.
- ఇసుక వ్యక్తిగతంగా ఇళ్ల కోసం అయితే జనరల్ కస్టమర్ కేటగిరిలో రిజిస్టేషన్ చేసుకోవాలి.
- భారీ భవనాలకు, అపార్ట్‌మెంట్లకు, ఎక్కువ మొత్తంలో ఇళ్ల సముదాయానికి అయితే బల్క్ కస్టమర్ కేటగిరీలోకి వెళ్లి నమోదు చేసుకోవాలి.
- ఏ కస్టమర్ ఎలా నమోదు చేసుకోవాలో రిజిస్ట్రేషన్ విధానం కూడా డాక్యుమెంట్ రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రొసీజర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాని ప్రకారం రిజిస్టేషన్ పూర్తి చేయాలి.
- కస్టమర్ నమోదు కోసం మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్ తదితర వివరాలు ఇవ్వాలి. ఆధార్ సంఖ్య నమోదు చేయగానే మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి రిజిస్టేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్‌గా నమోదు చేసుకున్న తర్వాత ఇసుక ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇసుక ఆర్డర్ చేసుకోవడం కోసం మరో డాక్యుమెంట్ అందుబాటులో ఉంచారు. దీన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని ప్రకారం ఇసుక ఎంత పరిమాణంలో కావాలి, ఎప్పుడు కావాలి, అందుబాటులో ఉన్న స్లాట్లు, ఇసుక కొనుగోలుకు ఎంత ఖర్చవుతుంది? రవాణా ఛార్జీలు ఎంత చెల్లించాలి? అనే వివరాలు ఇందులో పొందుపరిచారు.
- ఇసుకను బుక్ చేసుకున్న తర్వాత… ఇచ్చిన ఆర్డర్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సదుపాయం కూడా సైట్‌లో
ఉంది. - మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆన్‌లైన్ ఇసుక విధానాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో అధికారికంగా ఇసుక కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.
AP Sand Booking Status
Citizens who already have booked for sand through Sand.ap.gov.in Sand Booking Online Portal Can check this simple steps to check AP Sand Booking Status.
- First Visit AP sand online booking Official portal http://sand.ap.gov.in.
- After Visitng homepage click on the Online Tracking order option.
- Click on “Track order using registered mobile number”
- Proceed to give the order Id.
- Select the “GET status tab from the website page.
- The system will trace your order progress and the dates.
AP Sand Online Booking Important Links:
- AP Sand Online Registration (General and Consumer Registration): Click Here
- AP Sand Online Registration (Bulk Consumer Registration): Click Here
- AP Sand Online Sand Booking: Click Here
- AP Sand Online Track Your Order: Click Here